CURRENT AFFAIRS 24-01-2020
C.V.S ACADEMY
NEAR GANDHI STATUE,TRUNK ROAD , NELLORE-1
9110556249,9490125965
లేటెస్ట్ కరెంటు అఫైర్స్
గ్రామా సచివాలయ ,వీరో గ్రూప్-2 ,ఎస్ ఐ /పోలీస్ కానిస్స్టేబుల్
1. ఇటీవల కాలం లో నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ నాథ్ సత్యార్థి చేత చైల్డ్ ఫ్రెండ్లీ స్టేట్ గా గుర్తించ బడిన రాష్ట్రము ఏది ?
2. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరుపున రాజ్యధాని స్తంబంధించి సుప్రీమ్ కోర్ట్ లో నివేదించి బడినది కేసులఫై ప్రభుత్వం తరుపున వాధించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేత నియమించబడిన న్యాయ వాది ?
3. తాజాగా విదుదలైన ప్రపంచ దేశాల ప్రజాస్వామ్య సూచికలో భారతదేశము పొందిన స్థానము ?
4. ఇటీవల కాలంలో నియమించబడిన నూతన స్టేట్ బ్యాంకు అఫ్ ఇందియా ఎం.డి ఎవరు ?
5. ఇటీవల కాలంలో జరిగిన వాణిజ్య ఓప్పందం కారణంగా ప్రపంచ వ్యాప్తం గా 14 ఆఫ్రికా దేశాలలో ఉన్న తమ ఖాతాదారులు పేమెంట్ సేవలను అందించడానికి ఎయిర్టెల్ ఇండియాలో ఒప్పందం కుదురుచుకోన్న సంస్థ పేరు ?
6. ఇటీవల కాలంలో ఖేళో ఇండియా క్రీడలు జరిగినటు వంటి నగరం ?
7. భారతదేశము అంతరిక్షములోకి ప్రవేశ తలపిటి నటువంటి హుమనాయిడ్ రోబో పేరు ?
8. ప్రజాస్వామ్య సూచికలో చివరి స్థానం లో నిలచిన దేశము ?
9. మానసిక వైక్యత కలిగి వుండి ఉత్తమ ప్రతిభ ను కనబరిచి దోపిడి దొంగల బారినుండి రష్యా పౌరిని కాపాడినందుకుగాను వ్యక్తి ?
10. ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో వార్తలోకి వచ్చిన ప్రముఖ కరోనా వైరస్ వల్ల వ్యాపించిన వ్యాధి పేరు ఏంటి ?
మీ అవగాహనకు....... మా గీటురాయి
సాధనా నిశ్చల మైనప్పుడు........ మీ విజయం నిశ్చయం !!
Comments
Post a Comment